Oscar Missing : ‘ఓస్కార్ మిస్సింగ్’.. కొత్త సినిమా ఓపెనింగ్..

నేడు ఓస్కార్ మిస్సింగ్ సినిమా ఓపెనింగ్ పూజ కార్యక్రమాలు నిర్వహించారు. (Oscar Missing)

  • Published on- October 24, 2026 / 12:06 PM IST

Oscar Missing

Oscar Missing : పసుపులేటి రాదా క్రిష్ణ, శివాని జంటగా తెరకెక్కుతున్న కొత్త సినిమా ఓస్కార్ మిస్సింగ్. శ్రీమతి మాత రాజేశ్వరి సమర్పణలో భూమాత ఆర్ట్స్ బ్యానర్ట్ పై పవన్ మాత, నితిన్ మాత నిర్మాణంలో చంద్రమౌళి పి.జి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.

నేడు ఓస్కార్ మిస్సింగ్ సినిమా ఓపెనింగ్ పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సినిమాలో అలీ, చిత్రం శ్రీను, బిత్తిరి సత్తి, జబర్దస్త్ ఫణి, రాము, దుర్గారావు, శోభ.. పలువురు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

Also Read : Ram Charan : RC17లో దురంధర్ బ్యూటీ కాదా? బాలీవుడ్ ని ఒక్క సినిమాతోనే షేక్ చేసిన హీరోయిన్ ని ఫైనల్ చేసారా?

ఓస్కార్ మిస్సింగ్ ఓపెనింగ్ అనంతరం దర్శక నిర్మాతలు మీడియాతో మాట్లాడుతూ.. ఈ సినిమా మంచి కామిడీ ఎంటర్టైనర్ గా ప్రేక్షకులను అలరిస్తుంది, ఫుల్ గా నవ్విస్తుంది. ఇందులో కొన్ని నిజ జీవిత పాత్రలు కూడా ఉంటాయి. ఈ సినిమా షూటింగ్ ని రెండు షెడ్యూల్స్ లో డిసంబర్ చివరికి ముగించి త్వరలోనే రిలీజ్ చేస్తామని తెలిపారు.