Ustaad Bhagat Singh : ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ట్విట్టర్ రివ్యూ.. ఫ్యాన్స్, నెటిజన్లు ఏమంటున్నారు..?

Ustaad Bhagat Singh

  • Published On : March 19, 2026 / 06:45 AM IST

Ustaad Bhagat Singh

Ustaad Bhagat Singh : మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో హరీష్ శంకర్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా భారీగా తెరకెక్కిన సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. గబ్బర్ సింగ్ తర్వాత పవన్ – హరీష్ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. నేడు మార్చ్ 19న ఉగాది సందర్భంగా ఈ సినిమా విడుదల అయింది. ఇప్పటికే ఏపీలో బెనిఫిట్ షోలు పడ్డాయి. సినిమా చూసిన వారు తమ అభిప్రాయాన్ని ట్విట్టర్లో పంచుకుంటున్నారు.