Celebrities Looks : బ్లాక్ డ్రెస్‌లో అందాల భామల సోయగాలు విందు..

టాలీవుడ్ బుట్టబొమ్మ బ్లాక్ శారీలో నడుము అందాలు చూపిస్తూ కుర్రాళ్ళ మనసుకి గ్యాలం వేస్తుంది. ఫారిన్ టూర్ లో ఉన్న మౌని రాయ్ బిల్డింగ్ పై బ్లాక్ డ్రెస్ లో అందాలు ఆరబోస్తూ ఫోజులిస్తుంది.

Pooja Hegde Sara Ali Khan Catherine Tresa Mouni Roy Photos

టాలీవుడ్ బుట్టబొమ్మ బ్లాక్ శారీలో నడుము అందాలు చూపిస్తూ కుర్రాళ్ళ మనసుకి గ్యాలం వేస్తుంది.

కాన్స్ ఫిలిం ఫెస్టివల్‌కి హాజరయిన సారా అలీఖాన్ ఫ్రాన్స్ వీధుల్లో బ్లాక్ డ్రెస్ లో సందడి చేసింది.

ఫారిన్ టూర్ లో ఉన్న మౌని రాయ్ బిల్డింగ్ పై బ్లాక్ డ్రెస్ లో అందాలు ఆరబోస్తూ ఫోజులిస్తుంది.

బార్ టేబుల్ పై బ్లాక్ డ్రెస్ లో అందాలు ఒలికిస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది కేథ‌రిన్ థ్రెసా.