Pragya Jaiswal: రెడ్ కలర్ డ్రెస్సులో గ్లామర్ బ్యూటీ.. ప్రగ్యా జైస్వాల్ స్టన్నింగ్ లుక్స్.. ఫొటోలు
స్టార్ బ్యూటీ ప్రగ్యా జైస్వాల్(Pragya Jaiswal) గ్లామర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తాజాగా ఈ బ్యూటీ వెకేషన్ మోడ్ లో ఎంజాయ్ చేస్తూ కనిపించింది. రెడ్ కలర్ డ్రెస్సులో స్టన్నింగ్ లుక్స్ తో సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
- V Santhosh Kumar
- Published On : March 27, 2026 / 12:10 PM IST
