Allu Arjun: అల్లు అర్జున్ ను కలిసి బర్త్ డే విషెష్ చెప్పిన నిర్మాత దిల్ రాజు, శిరీష్, హర్షిత రెడ్డి.. ఫొటోలు వైరల్
టాలీవుడ్ స్టార్ నిర్మాత దిల్ రాజు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) ని కలిసి స్పెషల్ గా బర్త్ డే విషెష్ తెలియజేశారు. ఈ స్పెషల్ మీటింగ్ లో దిల్ రాజుతో పాటు ఆయన సోదరుడు శిరీష్, కూతురు హర్షిత రెడ్డిలు కూడా ఉన్నారు బన్నీ విషెష్ చెప్పారు. దీనికి సంబందించిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
- V Santhosh Kumar
- Published On : April 8, 2026 / 04:22 PM IST
