Pujita Ponnada: బ్లాక్ అండ్ వైట్ లుక్ లో మైండ్ బ్లాక్ చేస్తున్న పూజిత.. ఫొటోలు
పూజిత పొన్నాడ(Pujita Ponnada).. ఈ బ్యూటీ చేసే సినిమాలు తక్కువే కానీ, సోషల్ మీడియాలో చేసే గ్లామర్ షో ఒక రేంజ్ లో ఉంటుంది. కలర్ ఫుల్ డ్రెస్సులతో కుర్రోళ్లకు వలపు వల విసురుతూనే ఉంటుంది. తాజాగా ఈ బ్యూటీ బ్లాక్ అండ్ వైట్ లుక్ లో ఫొటో షూట్ చేసింది. మరి ఆ బ్యూటీని మీరు కూడా చూసేయండి ఇక్కడ.
- V Santhosh Kumar
- Published On : December 27, 2025 / 11:18 AM IST
