Ranabaali: బ్యాక్ టూ వర్క్.. విజయ్- రశ్మికకు రణబాలి టీం గ్రాండ్ వెల్ కమ్.. ఫొటోలు
పెళ్లి, హనీమూన్ విరామం తర్వాత విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న దంపతులు తిరిగి సెట్స్‌లోకి అడుగుపెట్టారు. వీరిద్దరూ కలిసి నటిస్తున్న 'రణబాలి(Ranabaali)' చిత్ర యూనిట్ ఈ స్టార్ కపుల్‌కు ఘనస్వాగతం పలికింది. షూటింగ్ లొకేషన్‌లో టీమ్ అంతా కలిసి కేక్ కట్ చేసి, పూలమాలలతో వారికి గ్రాండ్ వెల్కమ్ చెప్పడం విశేషం. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
- V Santhosh Kumar
- Published On : April 11, 2026 / 07:37 PM IST
