Rasha Thadani: ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ తో రాషా తడానీ.. క్రేజీ ఫోటోలు షేర్ చేసిన క్యూట్ బ్యూటీ
రవీనా టాండన్ గారాల పట్టి రాషా తడానీ(Rasha Thadani) తన ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌తో సరదాగా గడిపిన క్షణాలను సోషల్ మీడియాలో పంచుకుంది. ఈ క్రేజీ ఫోటోల్లో రాషా ఎంతో క్యూట్‌గా మెరిసిపోతూ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ క్యూట్ బ్యూటీ ఫోటోలు ఇంటర్నెట్‌లో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి.
- V Santhosh Kumar
- Published On : April 13, 2026 / 08:12 PM IST
