Rashmika Mandanna: నా 30వ పుట్టినరోజు చాలా స్పెషల్.. నెట్టింట వైరల్ అవుతున్న రష్మిక ఫ్యామిలీ ఫోటోలు
నేషనల్ క్రష్ రష్మిక మందన్న(Rashmika Mandanna) తన 30వ పుట్టినరోజును కుటుంబ సభ్యులతో కలిసి ఎంతో వేడుకగా జరుపుకున్నారు. ఈ ప్రత్యేక సందర్భానికి సంబంధించిన ఫోటోలను ఆమె సోషల్ మీడియాలో పంచుకుంటూ, తన జీవితంలో ఈ మైలురాయి చాలా ప్రత్యేకమని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ బ్యూటిఫుల్ ఫ్యామిలీ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
- V Santhosh Kumar
- Published On : April 9, 2026 / 09:10 PM IST
