Tiger Nageswara Rao : రవితేజ ‘టైగర్ నాగేశ్వరరావు’ ట్విట్టర్ రివ్యూ వచ్చేసింది.. టాక్ ఏంటి..?

గజదొంగగా రవితేజ థియేటర్స్ లో ఆడియన్స్ మనసు దోచుకున్నాడా..? 'టైగర్ నాగేశ్వరరావు' ట్విట్టర్ రివ్యూ ఏంటి..?

Raviteja Tiger Nageswara Rao Twitter review and Public talk

Tiger Nageswara Rao : మాస్ మహారాజ్ రవితేజ పాన్ ఇండియా మార్కెట్ లోకి అడుగు పెడుతూ చేసిన సినిమా ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’. కొత్త ద‌ర్శ‌కుడు వంశీ తెరకెక్కిస్తున్న ఈ మూవీలో బాలీవుడ్ భామ‌లు నుపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్స్ గా నటిస్తుంటే.. రేణూ దేశాయ్‌, అనుపమ్ ఖేర్, మురళీ శర్మ ప్రధాన పాత్రల్లో కనిపించబోతున్నారు.

అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకి జీవి ప్ర‌కాశ్ సంగీతం అందిస్తున్నాడు. కాగా ఈ సినిమా స్టువర్టుపురం గజదొంగగా పేరుగాంచిన టైగర్ నాగేశ్వరరావు కథ ఆధారంగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. మరి గజదొంగగా రవితేజ థియేటర్స్ లో ఆడియన్స్ మనసు దోచుకున్నాడా..? ట్విట్టర్ రివ్యూ ఏంటి..?

Also read : లియో మూవీ రివ్యూ.. కుటుంబం కోసం ఎంత దూరమైనా వెళ్లే హీరో..

ట్రెండింగ్ వార్తలు