Riddhi Kumar: లండన్ వెకేషన్ లో రాజాసాబ్ బ్యూటీ.. రిద్ధి కుమార్ క్యూట్ ఫోటోలు
టాలెంటెడ్ బ్యూటీ రిద్ధి కుమార్ ప్రస్తుతం ప్రభాస్ తో రాజాసాబ్ సినిమా చేస్తోంది. కెరీర్ లో ఇప్పటివరకు చిన్న హీరోలతో (Riddhi Kumar)సినిమాలు చేసిన ఈ బ్యూటీ ఏకంగా ప్రభాస్ తో యాక్ట్ చేస్తుండటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అందుకే, రాజాసాబ్ విడుదల కోసం అందరిలానే తాను కూడా ఈగర్ గా వెయిట్ చేస్తోంది. షూటింగ్ కంప్లీట్ అవడంతో రీసెంట్ గా వెకేషన్ కోసం లండన్ వెళ్ళింది ఈ బ్యూటీ. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. మీరు కూడా చూడండి మరి.
- V Santhosh Kumar
- Published on- November 1, 2025 / 06:08 PM IST
