కోలీవుడ్ స్టార్ ధనుష్, మలయాళీ ముద్దుగుమ్మ సాయి పల్లవి నటించిన ‘మారి 2’లో ‘రౌడీ బేబీ…’ సాంగ్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలిసిందే. ఈ సాంగ్ యూ ట్యూబ్‌లో వ్యూస్ పరంగా రికార్డులను క్రియేట్ చేస్తోంది. లేటెస్ట్‌గా రౌడీ బేబీ వీడియో సాంగ్ 90 కోట్ల వ్యూస్‌ను క్రాస్ చేసింది. ఓ దక్షిణాది సాంగ్‌కు ఈ రేంజ్ ఆదరణ దక్కడం ఇదే తొలిసారి.