Sahithi Dasari: ట్రెండీ లుక్స్ లో దాసరి సాహితి.. అందాలు చూస్తే పోతుంది మతి.. ఫొటోలు
టాలీవుడ్ బ్యూటీ సాహితి దాసరి(Sahithi Dasari) అందాల రచ్చ మాములుగా ఉండదు. సినిమాల్లోనే కాదు సోషల్ మీడియాలో కూడా ఒక రేంజ్ గ్లామర్ షో చేస్తూ ఉంటుంది ఈ అమ్మడు. తాజాగా ఈ బ్యూటీ నెట్టింట షేర్ చేసిన ట్రెండీ లుక్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
- V Santhosh Kumar
- Published On : March 21, 2026 / 05:45 PM IST
