Pawan Kalyan – Sai Pallavi: పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ 27వ సినిమా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పీరియాడికల్ బ్యాక్ డ్రాప్‌లో రూపొందుతున్న ఈ మూవీలో పవన్ హరి హర వీరమల్లు పాత్రలో కనిపించున్నారని సమాచారం.
https://10tv.in/nagarjunas-wild-dog-movie-direct-ott-release/
ఇదిలా ఉంటే ఈ సినిమాలో కథానాయికగా టాలెంటెడ్ అండ్ బ్యూటిఫుల్ యాక్ట్రెస్ సాయి పల్లవిని సెలెక్ట్ చేశారట. ఈ సినిమాలో నటనకు ఆస్కారమున్న పాత్రలో సాయి పల్లవి కనిపించనుందనీ, ఆమెది ఒక జమిందారు కూతురు అయిన మహారాణి క్యారెక్టర్ అని వార్తలు వస్తున్నాయి.