Celebrity Look : బాలీవుడ్ భామల గణేష్ చతుర్థి వేడుకలు..

దేశవ్యాప్తంగా గణేష్ నవరాత్రుల సందడి మొదలైంది. విగ్నేశ్వరుడి విగ్రహాలను పెట్టి భక్తులంతా గణేష్ చతుర్థిని ఘనంగా జరుపుతున్నారు. ఇక సెలబ్రిటీస్ కూడా..

Sara Ali Khan Janhvi Kapoor Ananya Panday Photos

Celebrity Look : దేశవ్యాప్తంగా గణేష్ నవరాత్రుల సందడి మొదలైంది. విగ్నేశ్వరుడి విగ్రహాలను పెట్టి భక్తులంతా గణేష్ చతుర్థిని ఘనంగా జరుపుతున్నారు. ఇక సెలబ్రిటీస్ కూడా గణనాథుడి సంబరాల్లో పాల్గొంటూ వస్తున్నారు. ఇక ఆ వేడుకలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటూ వస్తున్నారు. ఈక్రమంలోనే బాలీవుడ్ భామలు సారా అలీఖాన్ (Sara Ali Khan), జాన్వీ కపూర్ (Janhvi Kapoor), అనన్య పాండే (Ananya Panday) తమ ఫెస్టివల్ ఫోటోలను షేర్ చేశారు. అలాగే మరికొంతమంది భామల తమ సోషల్ మీడియాలో కొత్త పోస్టులతో నెటిజెన్స్ ని ఆకర్షిస్తున్నారు.

Celebrity Look : సెలబ్రిటీస్ పండుగ లుక్స్.. సితార, క్లీంకార వినాయక చవితి ఫోటోలు..