Sara Arjun: యాలినా తరపున అంటూ.. ధురంధర్ 2 నుంచి స్పెషల్ ఫోటోలు షేర్ చేసిన సారా అర్జున్

ధురంధర్ 2 చిత్రం నుంచి సారా అర్జున్(Sara Arjun) షేర్ చేసిన లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 'యాలినా తరుపున మీ అందరికి నా కృతజ్ఞతలు' అంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ఆ పాత్రలో ఆమె కనిపించిన తీరుకు ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. తన నటనతో, కొత్త లుక్‌తో సారా అందరినీ ఆకట్టుకుంది. ఈ స్పెషల్ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. మీరు కూడా చూసేయండి.

1/9
2/9
3/9
4/9
5/9
6/9
7/9
8/9
9/9