Jetlee : జెట్లీ ట్రైలర్ వచ్చేసింది.. సత్య కామెడీ అదరగొట్టాడుగా..
మీరు కూడా జెట్లీ ట్రైలర్ చూసేయండి.. (Jetlee)
- Saketh U
- Published on- April 22, 2026 / 06:59 PM IST
Jetlee
Jetlee : సత్య, వెన్నెల కిషోర్ మెయిన్ లీడ్స్ లో తెరకెక్కుతున్న సినిమా జెట్లీ. మైత్రి మూవీ మేకర్స్ సమర్పణలో క్లాప్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో రితేష్ రానా దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. సస్పెన్స్ కామెడీ జానర్లో ఈ సినిమా రానుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేసారు. జెట్లీ సినిమా మే 1న రిలీజ్ కానుంది.
మీరు కూడా జెట్లీ ట్రైలర్ చూసేయండి..
