Karuna Bhushan: చార్మినార్ కి వచ్చిన సీరియల్ బ్యూటీ కరుణ భూషణ్.. క్రేజీ ఫోటోలు వైరల్
సీరియల్ బ్యూటీ కరుణ భూషణ్(Karuna Bhushan) చార్మినార్ వెళ్లారు. దీనికి సంబందించిన ఫోటోలను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేశారు. దీంతో, ఆ ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక, ఆ ఫోటోలకు చార్మినార్ వావ్ అనే క్యాప్షన్ కూడా ఇచ్చింది.
- V Santhosh Kumar
- Published On : March 27, 2026 / 08:45 AM IST
