Viral Photos: అందం అమ్మాయైతే.. షారూఖ్ ఖాన్ కూతురు గ్లామరస్ ఫోటోషూట్!

షారుఖ్ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్ ఇటీవల తన అందమైన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది.

Sharuk Khan

Shah Rukh Khan’s daughter Suhana Khan: షారుఖ్ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్ ఇటీవల తన అందమైన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

Shah Rukh Khan

షారుఖ్ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్.. గ్లామర్ చిత్రాలను సోషల్ మీడియాలో అభిమానులు విపరీతంగా షేర్ చేస్తున్నారు. సుహానా ఖాన్ తరచుగా సోషల్ మీడియాలో తన అందమైన ఫోటోలను పంచుకుంటుంది.

ఫోటోలో, సుహానా ఖాన్ చిత్రాలను పంచుకోగా ‘హహ్?’ అంటూ స్నేహితులు, అభిమానులు పొగడ్తలలో ముంచెత్తుతున్నారు.

 

సుహానా ఖాన్‌ను అభిమానులు త్వరలో సినిమాల్లో కనిపించాలని కోరుకుంటున్నారు.

సుహానా ఖాన్ సినిమాల్లోకి వచ్చే అవాకాశం ఉన్నట్లుగా ఇప్పటికే బాలీవుడ్‌లో పలుమార్లు కథనాలు వినిపించాయి.

 

Shah Rukh Khan (5)

Shah Rukh Khan (6)

Shah Rukh Khan (7)

Shah Rukh Khan (8) Min