×
Ad

Shriya Saran: దీపావళి పండుగ వేళ శ్రియ ట్రెడిషనల్ లుక్.. ఫోటోలు

నటి శ్రియ దీపావళి పండుగ వేళ సోషల్ మీడియాలో(Shriya Saran) సందడి చేసింది. గోల్డ్ కలర్ ట్రెడిషనల్ డ్రెస్ లో ఫోటోలకు పోజులు ఇచ్చింది. ఆ ఫోటోలను కాస్త సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవి వైరల్ అయ్యాయి. ఆ ఫోటోలు చూసిన ఆమె ఫ్యాన్స్ "శ్రియ.. అందాల మాయ" అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి లేట్ ఎందుకు మీరు కూడా ఒక లుక్కేయండి.

1/13
2/13
3/13
4/13
5/13
6/13
7/13
8/13
9/13
10/13
11/13
12/13
13/13