Shruti Haasan: బంగారు బొమ్మలా శృతి హాసన్.. నెటిజన్ల మనసు దోచేస్తున్న అందం

బంగారు రంగు చీరలో నటి శృతి హాసన్(Shruti Haasan) మెరిసిపోతున్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సాంప్రదాయక కట్టులో ఆమె ఎంతో క్యూట్‌గా కనిపిస్తోంది. ఈ మెరిసే లుక్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఆమె అందం, చిరునవ్వు చూసి అభిమానులు 'బంగారు బొమ్మ' అంటూ కామెంట్లతో ముంచెత్తుతున్నారు.

1/6
2/6
3/6
4/6
5/6
6/6