Siri Hanmanth- Srihan: అరుణాచలంలో సిరి హన్మంత్.. శ్రీహన్ తో కలిసి గిరి ప్రదక్షిణ.. ఫోటోలు

బిగ్ బాస్ ఫేమ్ సిరి హన్మంత్ అరుణాచలం వెళ్లారు. బాయ్ ఫ్రెండ్ శ్రీహన్(Siri Hanmanth- Srihan) తో కలిసి గిరి ప్రదక్షిణ చేశారు. దీనికి సంబందించిన వీడియోను సిరి హన్మంత్ సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

1/8
2/8
3/8
4/8
5/8
6/8
7/8
8/8