Sonakshi Sinha – Zaheer Iqbal : బాలీవుడ్ స్టార్ శత్రుఘ్న సిన్హా కూతురు, హీరోయిన్ సోనాక్షి సిన్హా పెళ్లి నిన్న నటుడు జహీర్ ఇక్బల్ తో ఘనంగా జరిగింది. ఏడేళ్లుగా సోనాక్షి సిన్హా నటుడు జహీర్ ఇక్బల్ తో ప్రేమలో ఉంది. ఈ ఇద్దరూ కలిసి ఓ సినిమాలో కూడా నటించారు. తాజాగా నిన్న పెళ్లిని రిజిస్టర్ మ్యారేజీ చేసుకొని రిసెప్షన్ వేడుకలు గ్రాండ్ గా చేసుకున్నారు ఈ జంట. వీరి రిసెప్షన్, పెళ్లి వేడుకలకు బాలీవుడ్ ప్రముఖులు చాలా మంది హాజరయ్యారు.
Also Read : Sonakshi Sinha : ఏడేళ్ల ప్రేమ ఒక్కటైంది.. ప్రేమ పెళ్లిపై బాలీవుడ్ భామ ఎమోషనల్ పోస్ట్..
ప్రస్తుతం సోనాక్షి – జహీర్ పెళ్లి ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పలువురు అభిమానులు, నెటిజన్లు, సెలబ్రెటీలు ఈ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే రిసెప్షన్ వేడుకల్లో ఈ జంట క్యూట్ గా డ్యాన్స్ చేసింది. ఇద్దరూ నటీనటులు కావడం, సోనాక్షి డ్యాన్సర్ కూడా కావడంతో ఈ జంట పెళ్ళిలో పలు పాటలకు మాస్ డ్యాన్స్, రొమాంటిక్ డ్యాన్స్ వేసి అలరించారు. దీంతో సోనాక్షి సిన్హా – జహీర్ ఇక్బల్ డ్యాన్స్ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
The dance floor erupts as #SonakshiSinha and #ZaheerIqbal groove to the beats of ‘Chaiyya Chaiyya’!🕺💃#BollywoodBubble pic.twitter.com/CP1uVOYxNg
— Bollywood Bubble (@bollybubble) June 23, 2024
Newlyweds #SonakshiSinha and #ZaheerIqbal mesmerize everyone with their dance to ‘Afreen Afreen’ – what chemistry!❤️🥹#BollywoodBubble pic.twitter.com/c1zN0YuaNz
— Bollywood Bubble (@bollybubble) June 23, 2024
Sonakshi Sinha and Zaheer Iqbal are so in lovee!!! Have a look at their dance on 'Mast Mast Do Nain' during their cake cutting.#sonakshisinha #zaheeriqbal #sonakshizaheer #sonakshizaheerwedding #etimes pic.twitter.com/AwdXEgE2yL
— ETimes (@etimes) June 24, 2024