Sonal Chauhan Ruhani Sharma Ritu Chaudhary beach side photos
Celebrity Look : అందాల భామలు గ్యాప్ దొరికినప్పుడల్లా వెకేషన్ కి వెళ్లి ఎంజాయ్ చేస్తుంటారు. ఈక్రమంలోనే తాజాగా పలువురు టాలీవుడ్ ముద్దగుమ్మలు బీచ్ లో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలను షేర్ చేసి సోషల్ మీడియాని హీటెక్కిస్తున్నారు. సోనాల్ చౌహాన్ (Sonal Chauhan) బికినీలో అందాలు ఆరబోస్తూ అదరగొడుతుంటే.. రుహాని శర్మ (Ruhani Sharma), రీతూ చౌదరి (Ritu Chaudhary) అందమైన ఫోటో స్టిల్స్ తో ఆకట్టుకుంటున్నారు.
Celebrity Look : బ్లాక్ అండ్ వైట్ పడుచు పరువాలు..