Sreeleela: తిరుమల శ్రీవారి సేవలో పాల్గొన్న శ్రీలీల.. ఫొటోలు వైరల్
టాలీవుడ్ సెన్సేషన్ శ్రీలీల తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తన తాజా చిత్రాల విజయాలను కాంక్షిస్తూ, స్వామివారి ఆశీస్సులు తీసుకున్న ఈ క్రేజీ బ్యూటీ ఫోటోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. సాంప్రదాయ దుస్తుల్లో మెరిసిన ఆమెను చూసేందుకు భక్తులు, అభిమానులు ఎగబడ్డారు. ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
- V Santhosh Kumar
- Published On : April 10, 2026 / 12:11 PM IST
