Mathu Vadalara 2 Teaser : మత్తు వదలరా సీక్వెల్ టీజర్ వచ్చేసింది.. అదరగొట్టిన హీ టీమ్..

తాజాగా మత్తు వదలరా సీక్వెల్ సినిమా టీజర్ ని రిలీజ్ చేసారు.

Sri Simha Faria Abdullah Mathu Vadalara 2 Movie Teaser Released

Mathu Vadalara 2 Teaser : కీరవాణి చిన్న కొడుకు సింహా కోడూరి హీరోగా పరిచయం అవుతూ వచ్చిన సినిమా మత్తు వదలరా. 2019లో ఈ సినిమా రిలీజయింది. ఎన్టీఆర్ ఈ సినిమాకు బాగానే ప్రమోషన్స్ చేసాడు. సస్పెన్స్ కామెడీ థ్రిల్లర్ గా వచ్చిన మత్తు వదలరా సినిమా అప్పుడు మంచి విజయమే సాధించింది. ఇప్పుడు అదే టీమ్ తో మత్తు వదలరా సీక్వెల్ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.

Also Read : Nani – Priyadarshi : నాని ‘కోర్ట్’లో ప్రియదర్శి సినిమా.. పోస్టర్ రిలీజ్..

మైత్రీ మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్స్ పై రితేష్ రానా దర్శకత్వంలో మత్తు వదలరా 2 సినిమా సెప్టెంబర్ 13న రాబోతుంది. ఈ సినిమాలో సింహా హీరోగా, ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా, సత్య ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా టీజర్ ని రిలీజ్ చేసారు. మీరు కూడా ఈ కామెడీ సస్పెన్స్ థ్రిల్లర్ టీజర్ చూసేయండి..

ట్రెండింగ్ వార్తలు