Goat Teaser
G.O.A.T Teaser : జబర్దస్త్ స్టార్ సుడిగాలి సుధీర్ హీరోగా కుడా సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా సుధీర్ కొత్త సినిమా GOAT త్వరలో రాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి సాంగ్స్ రిలీజ్ అవ్వగా నేడు టీజర్ రిలీజ్ చేసారు. తమిళ హీరోయిన్ దివ్యభారతి ఇందులో హీరోయిన్ గా నటించగా, నితిన్ ప్రసన్న విలన్ గా నటిస్తున్నారు. మొగుళ్ళ చంద్రశేఖర్ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కింది.(G.O.A.T Teaser)
Also Read : Anurag Kulkarni : వీళ్లది లవ్ మ్యారేజ్ కాదంట.. సీక్రెట్ గా పెళ్లి చేసుకోవడంపై స్టార్ సింగర్ కామెంట్స్..
మీరు కూడా సుడిగాలి సుధీర్ GOAT టీజర్ చూసేయండి..