Hey Bhagawan
Hey Bhagawan : సుహాస్, శివాని నగరం జంటగా తెరకెక్కుతున్న సినిమా హే భగవాన్. త్రిశూల్ విజనరీ స్టూడియోస్ బ్యానర్ పై నరేంద్రరెడ్డి నిర్మాణంలో గోపి అచర దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే హే భగవాన్ సినిమా నుంచి టీజర్, సాంగ్స్ రిలీజవ్వగా నేడు ట్రైలర్ రిలీజ్ అయింది.
కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న హే భగవాన్ సినిమా ఫిబ్రవరి 20న రిలీజ్ కానుంది. ఈ సినిమాలో నరేష్ ఏదో బిజినెస్ చేస్తాడని, ఆ బిజినెస్ ని సుహాస్ టేకోవర్ చేద్దామని అనుకునే కామెడీ కథాంశం ప్రేమకథతో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఆ బిజినెస్ ఏంటి అని గ్లింప్స్, టీజర్ లో సస్పెన్స్ మెయింటైన్ చేయగా ఇప్పుడు ట్రైలర్ లో కూడా సస్పెన్స్ గానే చూపించి ఆసక్తి నెలకొల్పారు.
Also Read : Salman Khan : ఏకంగా సల్మాన్ ఖాన్ బామ్మర్దికే ధమ్కీ ఇచ్చిన గ్యాంగ్.. భయం గుప్పిట్లో బాలీవుడ్..
సుహాస్ హే భగవాన్ సినిమా ట్రైలర్ మీరు కూడా చూసేయండి..