Celebrities Looks : కాన్స్‌లో సన్నీలియోన్.. మాల్దీవ్‌లో ప్రియా.. ఆఫ్రికా ఐలాండ్‌లో శ్రద్ధా..

కాన్స్‌ ఫెస్టివల్‌లో సందడి చేస్తున్న సన్నీలియోన్.. లైఫ్ లో ఫస్ట్ రెడ్ కార్పెట్ ఎక్స్‌పీరెన్స్ అంటుంది. ఇక శ్రద్ధా దాస్..

Sunny Leone Shraddha Das Priya Prakash Varrier Mehreen Pirzada photos

Celebrities Looks : కాన్స్‌ ఫెస్టివల్‌లో సందడి చేస్తున్న సన్నీలియోన్ (Sunny Leone).. లైఫ్ లో ఫస్ట్ రెడ్ కార్పెట్ ఎక్స్‌పీరెన్స్ అంటుంది. ఇక శ్రద్ధా దాస్ (Shraddha Das) ఆఫ్రికా ఐలాండ్‌లో ఎంజాయ్ చేస్తుంటే.. ప్రియా ప్రకాష్ వారియర్ (Priya Prakash Varrier) మాల్దీవ్స్ లో ఎంజాయ్ చేస్తుంది. మెహ్రీన్ పిర్జాదా (Mehreen Pirzada) బార్బీ లుక్ లో కనిపించి ఆకట్టుకుంటుంది.