Jailer 2 Twitter Review : జైలర్ 2 ట్విట్టర్ రివ్యూ.. సూపర్ స్టార్ రజినీకాంత్ వన్ మ్యాన్ షో..!
Jailer 2 Twitter Review : జైలర్ 2 మూవీ నేడు ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రాన్ని వీక్షించిన వారు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.
- Thota Vamshi Kumar
- Updated on- October 15, 2026 / 11:31 AM IST
Super Star Rajinikanth Jailer 2 Twitter Review
Jailer 2 Twitter review : సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘జైలర్ 2’. 2023లో వచ్చిన జైలర్ చిత్రానికి సీక్వెల్గా రూపుదిద్దుకున్న ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు ఈ రోజు వచ్చింది. ఇప్పటికే చాలా చోట్ల ప్రీమియర్లు పడ్డాయి. వీటిని చూసిన ప్రేక్షకులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా తమ తమ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.
సినిమా బాగుందని, సూపర్ స్టార్ రజినీకాంత్ మరోసారి అదరగొట్టారని కామెంట్లు చేస్తున్నారు. ఫస్టాఫ్ కామెడీ బాగుందని చెబుతున్నారు. ఇంటర్వెట్ బ్యాంగ్ అయితే అదుర్స్ అని అంటున్నారు. ప్రతి ఒక్కరు చక్కగా నటించారని, అనిరుధ్ బీజీఎం అదిరిపోయిందని అన్నారు.
Read Also – Rahasya Gorak : ఇటలీలో హీరో కిరణ్ అబ్బవరం భార్య.. రహస్య గోరఖ్ ఫోటోలు..
