The Traitors Telugu : బిగ్ బాస్ లాగే కొత్త షో.. తేజ సజ్జ హోస్ట్ గా ‘ది ట్రైటర్స్’.. 20 మంది సెలబ్రిటీలతో.. ఎప్పుడు? ఎక్కడ?

ది ట్రైటర్స్ తెలుగు గ్లింప్స్ మీరు కూడా చూసేయండి.. (The Traitors Telugu)

  • Published on- September 29, 2026 / 12:50 PM IST

The Traitors Telugu

The Traitors Telugu : ఇటీవల అన్ని భాషల్లో రియాలిటీ షోలకు ఆదరణ పెరుగుతుంది. ఇప్పటికే బిగ్ బాస్ దూసుకుపోతుంటే ఇప్పుడు మరో కొత్త రియాల్టీ షో మొదలు కానుంది. ఆల్రెడీ హాలీవుడ్ లో, బాలీవుడ్ లో పాపులర్ అయిన ది ట్రైటర్స్ షో ఇప్పుడు తెలుగులోకి రాబోతుంది. తాజాగా దీనికి సంబంధించిన గ్లింప్స్ రిలీజ్ చేసారు.

తేజ సజ్జ హోస్ట్ గా ఒక పెద్ద భవంతిలో 20 మంది సెలబ్రిటీలతో ది ట్రైటర్స్ అనే రియాలిటీ షో మొదలు కానుంది. అక్టోబర్ 15 నుంచి అమెజాన్ ప్రైమ్ లో ప్రతి గురువారం కొత్త ఎపిసోడ్స్ తో రానుంది ఈ షో. బిగ్ బాస్ కి వచ్చినంత హైప్ ఈ షోకి వస్తుందా లేదా చూడాలి.

Also Read : Golden Bhagyam : తెలుగు, తమిళ్ స్టార్ కమెడియన్స్ హీరోలుగా.. మల్టీస్టారర్ కామెడీ సినిమా.. గ్లింప్స్ రిలీజ్..

ది ట్రైటర్స్ తెలుగు గ్లింప్స్ మీరు కూడా చూసేయండి..