Holi Celebrations : టాలీవుడ్, బాలీవుడ్ సెలబ్రిటీల హోలీ సంబరాలు..

టాలీవుడ్, బాలీవుడ్ కి చెందిన అనేక మంది హీరోలు, హీరోయిన్స్, సెలబ్రిటీలు కూడా హోలీ పండుగను ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. రంగులతో ఆడారు. పలువురు హోలీ ఈవెంట్స్ లో పాల్గొన్నారు. హోలీ సెలబ్రేషన్స్ చేసుకున్న పలువురు సెలబ్రిటీలు తమ ఫొటోలు, వీడియోల్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు.

Holi Celebrations :  దేశమంతా మంగళవారం నాడు హోలీ సెలబ్రేషన్స్ చేసుకున్నారు. కొంతమంది నేడు బుధవారం కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇక టాలీవుడ్, బాలీవుడ్ కి చెందిన అనేక మంది హీరోలు, హీరోయిన్స్, సెలబ్రిటీలు కూడా హోలీ పండుగను ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. రంగులతో ఆడారు. పలువురు హోలీ ఈవెంట్స్ లో పాల్గొన్నారు. హోలీ సెలబ్రేషన్స్ చేసుకున్న పలువురు సెలబ్రిటీలు తమ ఫొటోలు, వీడియోల్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకున్నారు.

ట్రెండింగ్ వార్తలు