Telugu » Movies » Tollywood Celebraties At Bellamkonda Sreenivas Roka Event Sn
Bellamkonda Sreenivas: బెల్లంకొండ శ్రీనివాస్ రోకా ఈవెంట్ లో టాలీవుడ్ సెలబ్రెటీస్.. ఫొటోలు
టాలీవుడ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్- కావ్య రెడ్డి రోకా ఈవెంట్ నిన్న(మార్చి 8) జరిగిన విషయం తెలిసిందే. ఈ ఈవెంట్ కి టాలీవుడ్ నుంచి సెలెబ్రెటీలు హాజరయ్యారు. దీనికి సంబందించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మీరు కూడా చూసేయండి ఆ ఫోటోలను.