×
Ad

Varudu Kaavalenu : అలా చైతుకి బదులు శౌర్య వచ్చాడు

నాగ చైతన్య ‘వరుడు కావలెను’ ఎందుకు వద్దన్నాడు?

  • Published On : October 26, 2021 / 08:06 PM IST

Naga Chaitanya

Varudu Kaavalenu: యంగ్ హీరో నాగ శౌర్య, రీతు వర్మ జంటగా.. లక్ష్మీ సౌజన్యను దర్శకురాలిగా పరిచయం చేస్తూ.. పిడివి ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై యంగ్ అండ్ ప్యాషనేట్ ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఫ్యామిలీ అండ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్.. ‘వరుడు కావలెను’..

Varudu Kaavalenu : ‘పొగరుబోతులకే కనుక ప్రీమియర్ లీగ్ ఉంటే’..

అక్టోబర్ 29న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఇప్పటివరకు రిలీజ్ చేసిన టీజర్, ట్రైలర్ అండ్ సాంగ్స్‌తో మూవీ మీద మంచి అంచనాలు ఏర్పడ్డాయి. టీం ప్రమోషన్స్ కూడా డిఫరెంట్‌గా చేస్తూ ఆడియన్స్‌లో హైప్ క్రియేట్ చేశారు.

Akira Nandan : ‘లిటిల్ పవర్‌‌స్టార్’ ఎంట్రీ ఫిక్స్.. అందుకే ఇవన్నీ..

అయితే రీసెంట్‌గా ఈ సినిమా హీరో గురించి ఇంట్రెస్టింగ్ టాపిక్ ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తోంది. ఈ ‘వరుడు కావలెను’ కథ నాగ శౌర్య కంటే ముందు యువ సామ్రాట్ నాగ చైతన్య దగ్గరకు వెళ్లిందట. స్టోరీ విని ఇంప్రెస్ అయిన చైతు తనకున్న కమిట్‌మెంట్స్ వల్ల కాస్త టైం పడుతుందని చెప్పడంతో డైరెక్టర్ నాగ శౌర్యను అప్రోచ్ అవడం.. సింగిల్ సిట్టింగ్‌లో శౌర్య గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిపోయిందట.

Chiranjeevi Fan : దివ్యాంగ అభిమాని సాహసం.. చలించిపోయిన చిరు..