PM Modi : ప్రపంచ ఏనుగుల దినోత్సవం.. స్పెషల్ ఫోటోలు షేర్ చేసిన ప్రధాని మోదీ..
ఏనుగుల మనుగడకు కలుగుతున్న ముప్పుపై అవగాహన కల్పిస్తూ ప్రతి ఏడాది ఆగస్టు 12న ప్రపంచ ఏనుగుల దినోత్సవం చేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi)ఏనుగుల రక్షణ కోసం కృషి చేస్తున్న వారికి అభినందనలు తెలుపుతూ పలు ఫోటోలను పంచుకున్నారు.





