Geetu Mohandas : టాక్సిక్ దర్శకురాలు.. గీతూ మోహన్ దాస్ ఫోటోలు వైరల్..
టాక్సిక్ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ (Geetu Mohandas) సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది. లేటెస్టుగా ఆమె కొన్ని ఫోటోలను షేర్ చేసింది. చీర, మోడ్రన్ డ్రెస్లో ఉన్న ఆమె ఫోటోలు బాగున్నాయంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.










