Geetu Mohandas : టాక్సిక్ దర్శకురాలు.. గీతూ మోహన్ దాస్ ఫోటోలు వైరల్..
Toxic Director Geetu Mohandas: టాక్సిక్ దర్శకురాలు గీతూ మోహన్ దాస్ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. లేటెస్టుగా ఆమె కొన్ని ఫోటోలను షేర్ చేసింది. చీర, మోడ్రన్ డ్రెస్‌లో ఉన్న ఆమె ఫోటోలు బాగున్నాయంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
- Thota Vamshi Kumar
- Updated on- August 12, 2026 / 03:49 PM IST
