Aashritha Daggubati : నీకు అడ్డుచెప్పేవాళ్లు ఎవరూ లేరు.. సమంత పోస్టుపై వెంకటేష్ కూతురు కామెంట్స్

సమంత ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్ గురించి విక్టరీ వెంకటేష్ పెద్ద కుమార్తె చేసిన కామెంట్స్ నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి..

Aashritha Daggubati

Aashritha Daggubati: స్టార్ హీరోయిన్ సమంత.. భర్త నాగ చైతన్య నుంచి విడిపోయిన తర్వాత మీడియా అండ్ సోషల మీడియా మరింతగా ఆమె మీద ఫోకస్ చేసింది. తన గురించి వార్తలు ప్రసారం చేసిన యూట్యూబ్ ఛానెళ్లపై సామ్ కోర్టుకెక్కిన సంగతి తెలిసిందే.

Unstoppable with NBK : మాటల్లో ఫిల్టర్ ఉండదు.. సరదాలో స్టాప్ ఉండదు..

గతకొద్ది రోజులుగా ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త కొత్త పోస్టులతో సందడి చేస్తోంది సమంత. రీసెంట్‌గా పెయింటింగ్ వేస్తున్న పిక్ షేర్ చేసింది సామ్. డైరెక్టర్ నందిని రెడ్డి, మంచు లక్ష్మీ లాంటి వాళ్లు కామెంట్స్ చేశారు.

Samyuktha Menon : డానియెల్ శేఖర్ వైఫ్ ఈమే

వీరితో పాటు విక్టరీ వెంకటేష్ కుమార్తె ఆశ్రిత కూడా కామెంట్ చేసింది. ఆ కామెంట్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. ‘బీ ఫ్రీ అండ్ పెయింట్’ అని ఆశ్రిత కామెంట్ చేసింది. దీనికి ‘సామ్ తన బావతో విడిపోయిన తర్వాత ఆశ్రిత బాగా హర్ట్ అయ్యింది.. ఇక నీకు అడ్డుచెప్పేవాళ్లు ఎవరూ లేరు, నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో’ అనే అర్థం అంటూ కొత్త అర్థాలు తీస్తున్నారు నెటిజన్లు.