Samyuktha Menon : డానియెల్ శేఖర్ వైఫ్ ఈమే

‘భీమ్లా నాయక్’ లో రానా దగ్గుబాటి భార్యగా కనిపించనున్న కేరళ కుట్టి సంయుక్త మీనన్..

Samyuktha Menon : డానియెల్ శేఖర్ వైఫ్ ఈమే

Samyuktha Menon

Updated On : October 28, 2021 / 5:09 PM IST

Samyuktha Menon: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, హ్యాండ్సమ్ హీరో రానా దగ్గుబాటి కాంబినేషన్లో మలయాళీ సూపర్ హిట్ ‘అయ్యప్పనుమ్ కోషియమ్’ సినిమా తెలుగులో ‘భీమ్లా నాయక్’ పేరుతో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే.

Akira Nandan : ‘లిటిల్ పవర్‌‌స్టార్’ ఎంట్రీ ఫిక్స్.. అందుకే ఇవన్నీ..

పవన్ ‘భీమ్లా నాయక్’ అనే పవర్‌ఫుల్ పోలీస్‌గా.. రానా, డానియెల్ శేఖర్‌గా నెగెటివ్ క్యారెక్టర్లో కనిపించబోతున్నారు. పవర్‌స్టార్‌కి జోడీగా టాలెంటెడ్ యాక్ట్రెస్ నిత్య మీనన్ నటిస్తుంది. రానా భార్య పాత్రలో ముందుగా ఐశ్యర్య రాజేష్‌ని అనుకున్నారు.

Bheemla Nayak : రిలాక్స్ అవుతున్న ‘భీమ్లా నాయక్’.. డానియెల్ శేఖర్.. లుక్ అదిరిందిగా!

కట్ చేస్తే ఇప్పుడు ఆ క్యారెక్టర్ చెయ్యబోయేది ఎవరో రివీల్ చేశారు టీం. మలయాళంలో బ్యూటిఫుల్ యాక్ట్రెస్‌గా గుర్తింపు తెచ్చుకున్న కేరళ కుట్టి సంయుక్త మీనన్, రానా భార్యగా నటిస్తున్నట్లు అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు.