×
Ad

Family Star : ‘ఫ్యామిలీ స్టార్’ సినిమా నుంచి కొత్త సాంగ్ రిలీజ్.. ‘మధురము కదా..’ మెలోడీ సాంగ్ విన్నారా?

తాజాగా ఫ్యామిలీ స్టార్ నుంచి మూడో పాటని విడుదల చేసారు.

  • Published On : March 25, 2024 / 11:12 AM IST

Vijay Deverakonda Mrunal Thakur Family Star Madhuramu Kadha Lyrical Song Released

Family Star : విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా పరుశురాం దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘ఫ్యామిలీ స్టార్’. దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఏప్రిల్ 5న రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రెండు సాంగ్స్, టీజర్, గ్లింప్స్ రిలీజ్ చేసి సినిమాపై మంచి అంచనాలే నెలకొల్పారు. విజయ్ మాస్ కంటే కూడా ఎక్కువ క్లాస్ లుక్స్ లో కనపడటం, ఫ్యామిలీ మ్యాన్ గా నటించడంతో సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది.

Also Read : Om Bheem Bush IPL : ఐపీఎల్ టీమ్స్‌కి కొత్త పేర్లు పెట్టిన ‘ఓం భీమ్ బుష్’ మూవీ యూనిట్.. చూస్తే నవ్వకుండా ఉండలేరు..

తాజాగా ఫ్యామిలీ స్టార్ నుంచి మూడో పాటని విడుదల చేసారు. ‘మధురము కదా ప్రతొక నడక నీతో కలిసి..’ అని సాగే మెలోడీ పాట మెప్పిస్తుంది. ఈ పాటని శ్రీమణి రాయగా గోపి సుందర్ సంగీత దర్శకత్వంలో శ్రేయ ఘోషల్ పాడింది. మీరు కూడా ఈ మెలోడీ పాటని వినేయండి.