Om Bheem Bush IPL : ఐపీఎల్ టీమ్స్‌కి కొత్త పేర్లు పెట్టిన ‘ఓం భీమ్ బుష్’ మూవీ యూనిట్.. చూస్తే నవ్వకుండా ఉండలేరు..
ప్రస్తుతం ఐపీఎల్ జరుగుతున్న సంగతి తెలిసిందే. అందరూ క్రికెట్ హంగామాలో ఉన్నారు. దీంతో ఓం భీమ్ బుష్ మూవీ యూనిట్ ఐపీఎల్ ని కూడా తమ ప్రమోషన్స్ కి వాడేసుకుంటుంది.

Om Bheem Bush Movie Unit Promotes IPL Teams Names with New Meanings Must See it Funny IPL Teams Titles goes Viral
Om Bheem Bush IPL : హీరో శ్రీవిష్ణు(Sree Vishnu), ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కాంబినేషన్ లో ఇటీవల వచ్చిన సినిమా ‘ఓం భీమ్ బుష్’ మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. హర్ష కొనుగంటి దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ నిర్మాణంలో తెరకెక్కిన ఓం భీమ్ బుష్ సినిమా రెండు రోజుల్లోనే 10 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసింది. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ తో పాటు హారర్ ఎలిమెంట్స్ తో భయపెట్టి, నవ్వించి ఓం భీమ్ బుష్ సినిమా ప్రేక్షకులకి మెప్పిస్తుంది.
ఓం భీమ్ బుష్ మూవీ యూనిట్ సినిమాతోనే కాదు సినిమా ప్రమోషన్స్ తో కూడా మొదటి నుంచి మెప్పిస్తున్నారు. ఇటీవల అన్ని సినిమాలు ప్రమోషన్స్ లో కొత్త పుంతలు తొక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఓం భీమ్ బుష్ మూవీ యూనిట్ కూడా మొదటి నుంచి ప్రమోషన్స్ చాలా కొత్తగా చేస్తుంది. తాజాగా ఓం భీమ్ బుష్ మూవీ యూనిట్ ట్విట్టర్ లో పెట్టే పోస్టర్స్ వైరల్ అవుతున్నాయి.
ప్రస్తుతం ఐపీఎల్ జరుగుతున్న సంగతి తెలిసిందే. అందరూ క్రికెట్ హంగామాలో ఉన్నారు. దీంతో ఓం భీమ్ బుష్ మూవీ యూనిట్ ఐపీఎల్ ని కూడా తమ ప్రమోషన్స్ కి వాడేసుకుంటుంది. ఐపీఎల్ టీమ్స్ కి తమ సినిమా రూపంలో కొత్త అర్దాలు ఇస్తూ ఓం భీమ్ బుష్ ని ప్రమోట్ చేసుకుంటున్నారు. దీంతో ఐపీఎల్ టీమ్స్ కి ఇచ్చిన కొత్త అర్దాలు చూసిన నెటిజన్లు ఫుల్ గా నవ్వేసుకుంటున్నారు.
Also Read : RRR Movie : RRR ప్రభంజనానికి రెండేళ్లు.. తెలుగు సినిమా ప్రపంచస్థాయికి.. RRR గురించి ఆసక్తికర విషయాలు..
ఓం భీమ్ బుష్ సినిమా ఆయునిట్ ఐపీఎల్ టీమ్స్ కి ఏ అర్దాలు ఇచ్చిందో చూడండి..
GT – Gleeful Trio in Theaters
MI – Mad Illogical Fun in Theaters
RR – Relaxing & Relieving Humour in Theaters
LSG – Laughing Super Giants in Theaters
SRH – Solid Rin Tickling Humour in Theaters
KKR – Kuolt Kyamedy Rampage in Theaters
PBKS – Pettakarledu Brains for Kachitamaina Smiles in Theaters
DC – Dhaddarilliopye Comedy
RCB – Roarding Comedy Bazingaaaa in Theaters
CSK – Comedy Super Kings in Theaters
ఇలా ఐపీఎల్ టీమ్స్ కి కొత్త అర్దాలు ఇచ్చి ఓం భీమ్ బుష్ మూవీ యూనిట్ తమ సినిమాతోనే కాదు ప్రమోషన్స్ తో కూడా నవ్విస్తుంది.
BANG BROS are cheering for ??? & ??? ??
You go and cheer for ???? ???? in theatres and get entertained ❤️?
Book your tickets for #OmBheemBush now!
?️ https://t.co/lwRisfjznk#IPLwithOBB#CSKvRCBDirected by @HarshaKonuganti #OBB @sreevishnuoffl… pic.twitter.com/G8NEkW9i50
— UV Creations (@UV_Creations) March 22, 2024
Babu ready babu ?
It is ???? & ?? time in theatres with #OmBheemBush ❤️?
Book your tickets for the laugh riot in cinemas ??
?️ https://t.co/lwRisfjznk#IPLwithOBB#PBKSvDCDirected by @HarshaKonuganti #OBB @sreevishnuoffl @PriyadarshiPN @eyrahul #Ayeshakhan… pic.twitter.com/e3Yxo1z5Hu
— UV Creations (@UV_Creations) March 23, 2024
BANG BROS are entertaining in theatres with ??? & ??? ❤️?
(Maa BANG BROS support mathram #SRH ke ?)
Book your tickets for #OmBheemBush ??
?️ https://t.co/lwRisfjznk#IPLwithOBB#KKRvSRHDirected by @HarshaKonuganti #OBB @sreevishnuoffl @PriyadarshiPN @eyrahul… pic.twitter.com/YHDVvx380Z
— UV Creations (@UV_Creations) March 23, 2024
?? aina, ??? aina..anni theatre lone ❤️?❤️?
Book your tickets for #OmBheemBush now ??
?️ https://t.co/duPyNtQcze#IPLwithOBB#RRvLSGDirected by @HarshaKonuganti #OBB @sreevishnuoffl @PriyadarshiPN @eyrahul #Ayeshakhan @PreityMukundan @SunnyMROfficial @SunilBalusu1981… pic.twitter.com/HZkeWcuvMz
— V celluloid (@vcelluloidsoffl) March 24, 2024