Home » rcb
ఆస్ట్రేలియా విధ్వంసకర బ్యాటర్ టిమ్ డేవిడ్ అరుదైన రికార్డు సాధించాడు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు స్టార్ ఆటగాడు యశ్ దయాళ్కు వరుసగా చిక్కులు ఎదురవుతున్నాయి.
269 మిలియన్ డాలర్ల (సుమారు రూ.2,246 కోట్లు) బ్రాండ్ విలువతో అగ్రస్థానంలో నిలిచింది. ఇది గత సంవత్సరం 227 మిలియన్ డాలర్లుగా ఉంది.
ఐపీఎల్లో అత్యంత ప్రజాదారణ ఉన్న జట్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఒకటి.
ఐపీఎల్ 2025 సీజన్లో ట్రోఫీ విజేతగా నిలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు బిగ్ షాకిచ్చేందుకు బీసీసీఐ సిద్ధమవుతున్నట్లు సమాచారం.
ఏబీ డివిలియర్స్ చెప్పినట్టు ఈసారి యాజమాన్యం తెలివిగా వ్యవహరించి టైటిల్ను గెలుచుకుంది.
తొక్కిసలాట ఘటనకు సంబంధించిన కేసులో ఆర్సీబీ మార్కెటింగ్ హెడ్ నిఖిల్ సోసాలే ను పోలీసులు అరెస్టు చేశారు.
తొక్కిసలాట ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోగా, 50 మందికి పైగా గాయపడిన విషయం తెలిసిందే.
అన్ని ఏరియాల్లో ట్రాఫిక్ నిలిచిపోయిందని సీపీ ఆనంద్ చెప్పారు. అదనపు బలగాలను పంపించి, లాఠీచార్జ్ చేసి అక్కడ ఉన్నవారిని చెదరగొట్టాల్సి వచ్చిందని అన్నారు.
ఈ ఘటనలో గాయపడిన అభిమానులను ఆదుకోవడానికి ఆర్సీబీ కీలక నిర్ణయం తీసుకుంది.