RCB : పార్టీలో ఆర్‌సీబీ ప్లేయర్ల జోష్ చూశారా?
డబ్ల్యూపీఎల్ 2026లో ఆడిన రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించి మంచి జోష్‌లో ఉంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు. మూడో మ్యాచ్‌కు కొంత విరామం దొరకడంతో జట్టు సభ్యుల మధ్య బాండింగ్ పెంచేందుకు ఆర్‌సీబీ బుధవారం రాత్రి చిన్న పార్టీ నిర్వహించింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. (pics credit@Royal Challengers Bengaluru insta)











