Home » WPL 2026
యూపీ వారియర్జ్ కెప్టెన్ మెగ్ లానింగ్ తన మాజీ సహచరురాలు, ప్రస్తుత ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ జెమీమా రోడ్రిగ్స్ గురించి చేసిన వ్యాఖ్యలు (WPL 2026) వైరల్ అవుతున్నాయి.
డబ్ల్యూపీఎల్ 2026లో (WPL 2026) భాగంగా ఆరంభ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబై ఇండియన్స్ లు తలపడనున్నాయి.
డబ్ల్యూపీఎల్ నాలుగో సీజన్ (WPL 2026) ప్రారంభానికి కొన్ని ముందే గుజరాత్ జెయింట్స్ స్టార్ ప్లేయర్ యాస్తిక భాటియా గాయం కారణంగా ఈ సీజన్ మొత్తానికే తప్పుకుంది.
శుక్రవారం నుంచి డబ్ల్యూపీఎల్ (WPL 2026) నాలుగో సీజన్ ప్రారంభం కానుంది.
మహిళల ప్రీమియర్ లీగ్ (WPL 2026 ) నాలుగో సీజన్ జనవరి 9 నుంచి ప్రారంభం కానుంది. కాగా.. ఈ సీజన్లో పాల్గొనే జట్ల కెప్టెన్లు అందరు కలిసి డబ్ల్యూపీఎల్ 2026 ట్రోఫీతో ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. ప్రస్తుతం ఈ పిక్స్ వైరల్గా మారాయి. (pics credit @wplt20)
మహిళల ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్) 2026 సీజన్ ప్రారంభానికి ముందే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB ) జట్టుకు గట్టి షాక్ తగిలింది.
డబ్ల్యూపీఎల్ 2026 సీజన్ కోసం గుజరాత్ జెయింట్స్ (Gujarat Giants) తమ కెప్టెన్ను ప్రకటించింది.
WPL Full schedule : ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (డబ్ల్యూపీఎల్ ) 2026 షెడ్యూల్ వచ్చేసింది. బీసీసీఐ పూర్తి స్థాయి షెడ్యూల్ను విడుదల చేసింది.
తొమ్మిది మంది ప్లేయర్లు రూ.కోటి కన్నా అధిక ధర పలికారు.
దీప్తి శర్మ, అమేలియా కెర్, సోఫీ డివైన్, మెగ్ లానింగ్ అత్యధిక ధరకు అమ్ముడుపోయారు.