Home » smriti mandhana
మ్యూజిక్ కంపోజర్, స్మృతి మంధాన ( Smriti Mandhana) ప్రియుడు పలాష్ ముచ్చల్ సైతం సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలియజేశాడు.
ప్రపంచకప్ (Womens World Cup 2025) గెలిచిన తరువాత భారత ప్లేయర్ల సంబరాలు అంబరాన్ని అంటాయి. తాము బసచేసిన హోటల్లో బెడ్ పై ప్రపంచకప్ను పెట్టుకుని ఫోటోలు దిగారు.
ఫైనల్ మ్యాచ్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్న తరువాత షెఫాలీ వర్మ (Shafali Verma) మాట్లాడింది.
ఐసీసీ మహిళల వన్డే ర్యాంకింగ్స్లో టీమ్ఇండియా స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన తన అగ్రస్థానాన్నిమరింత పదిలం చేసుకుంది
వరుసగా మూడు మ్యాచ్లు ఓడిపోయిన తరువాత న్యూజిలాండ్ పై గెలుపొందడం పై హర్మన్ ప్రీత్ కౌర్ (Harmanpreet Kaur ) స్పందించింది.
ఇంగ్లాండ్ పై ఓటమికి తానే నైతిక బాధ్యత వహిస్తానని వైస్ కెప్టెన్ స్మృతి మంధాన ( Smriti Mandhana ) తెలిపింది.
ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోవడంపై హర్మన్ ప్రీత్ కౌర్ (Harmanpreet Kaur) స్పందించింది.
ఇంగ్లాండ్ పై స్వల్ప తేడాతో ఓడిపోవడంతో స్మృతి మంధాన ( Smriti Mandhana) భావోద్వేగానికి గురైంది.
ఇలాంటి ఆటతో భారత్ వరల్డ్ కప్ నెగ్గడం చాలా కష్టం అంటున్నారు.
2019 నుండి వీరిద్దరూ డేటింగ్ లో ఉన్నట్లు వార్తలొస్తున్నాయి.