Prathyoosha Kumar : బ్లాక్ డ్రెస్‌లో కేక పెట్టిస్తున్న ఆర్‌సీబీ ప్లేయర్ ప్రత్యూష
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేయర్ ప్రత్యూష కుమార్ సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటుంది. తాజాగా ఆమె తనకు సంబంధించిన ఫోటోలను అభిమానులతో పంచుకుంది. ప్రస్తుతం ఈ పిక్స్ వైరల్ అవుతున్నాయి.













