Hanuman Ansh Trailer : హ‌నుమాన్ అంశ్.. తెలుగు ట్రైల‌ర్ వ‌చ్చేసింది..

హ‌నుమాన్ అంశ్ తెలుగు ట్రైల‌ర్‌ను (Hanuman Ansh Trailer) విడుద‌ల చేశారు.

Vishal Chaturvedi Hanuman Ansh Telugu Trailer out

Hanuman Ansh Trailer : బాలీవుడ్‌లో ఎలాంటి అంచ‌నాలు లేకుండా ఓ చిన్న సినిమాగా విడుద‌లై సంచ‌ల‌న విజ‌యాన్ని సొంతం చేసుకుంది హ‌నుమాన్ అంశ్‌. బాక్సాఫీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్ల సునామీ సృష్టించింది. 400 కోట్ల‌కు పైగా వ‌సూళ్ల‌ను సాధించింది. ఇక ఈ చిత్రం తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ హోంబ‌లే ఫిల్మ్స్ ఈ చిత్రాన్ని రిలీజ్ చేయ‌నుంది. అక్టోబ‌ర్ 9న ఈ చిత్రం థియేట‌ర్ల‌లో రానుంది. ఈ నేప‌థ్యంలో ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాల్లో భాగంగా తాజాగా ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు.

Aadarsha Kutumbam : వెంకీ ‘ఆద‌ర్శ కుటుంబం’ వాయిదా..

శోభిత్ శ్రీవాత్స‌వ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించారు. చంద‌న్ ఆనంద్‌, పూర్ణిమ తివారిలు కీల‌క పాత్ర‌ల్లో న‌టించిన ఈ చిత్రం తెలుగు ప్రేక్ష‌కుల‌ను ఏ మేర‌కు అల‌రిస్తుందో చూడాల్సిందే.