D&D – Double Dose: మంచు విష్ణు, శ్రీను వైట్ల కాంబినేషన్లో వచ్చిన ‘ఢీ’ మూవీ బ్లాక్బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. విష్ణు కెరీర్లో బిగ్గెస్ట్ హిట్గా నిలిచిన ఈ సినిమా 2007 లో వచ్చింది.
దాదాపు 13 ఏళ్ల తర్వాత ఈ క్రేజీ కాంబో రిపీట్ కానుంది. సోమవారం (నవంబర్ 23) విష్ణు పుట్టినరోజు సందర్భంగా వీరి కలయికలో తెరకెక్కబోయే చిత్రాన్ని అధికారికంగా ప్రకటించారు.
మహతి సాగర్ సంగీతమందిస్తున్నారు. త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ చిత్రానికి యాక్షన్ : పీటర్ హెయిన్, ఎడిటింగ్ : ఎమ్.ఆర్.వర్మ, ఆర్ట్ : చిన్నా.
https://10tv.in/my-team-contacted-you-morning-and-took-the-required-information-manchu-manoj/