Funky Song
Funky Song : విశ్వక్ సేన్, కయాదు లోహర్ జంటగా జాతిరత్నాలు డైరెక్టర్ అనుదీప్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఫంకీ. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫిబ్రవరి 13న రిలీజ్ కానుంది.(Funky Song)
ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఫంకీ సినిమా నుంచి ఇప్పటికే టీజర్, ట్రైలర్, సాంగ్స్ రిలీజ్ చేసి అంచనాలు పెంచగా తాజాగా ఈ సినిమా నుంచి మూడో సాంగ్ ని రిలీజ్ చేసారు. యమా యమ్మా.. అంటూ సాగిన మాస్ పాటని రిలీజ్ చేసారు. ఈ పాటని భీమ్స్ సిసిరోలియో సంగీత దర్శకత్వంలో దేవ్ పవర్ రాయగా భీమ్స్, రోహిణి సోరత్ పాడారు. ఆట సందీప్ మాస్టర్ ఈ పాటని కొర్రియోగ్రాఫ్ చేసారు.
Also See : Kiran Abbavaram : హీరోయిన్ తో కలిసి చెన్నై లోకల్ ట్రైన్ లో కిరణ్ అబ్బవరం.. ఫోటోలు వైరల్..
మీరు కూడా ఈ మాస్ సాంగ్ ని చూసేయండి..