Kiran Abbavaram : హీరోయిన్ తో కలిసి చెన్నై లోకల్ ట్రైన్ లో కిరణ్ అబ్బవరం.. ఫోటోలు వైరల్..
కిరణ్ అబ్బవరం హీరోయిన్ శ్రీ గౌరీ ప్రియ తో కలిసి చెన్నై లవ్ స్టోరీ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ లో భాగంగా చెన్నై లోకల్ ట్రైన్ లో హీరోయిన్ తో దిగిన పలు ఫోటోలను కిరణ్ అబ్బవరం సోషల్ మీడియాలో షేర్ చేసాడు.





